15న గోకులంలో స్వాతంత్య్ర దినోత్స‌వ‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమల ముచ్చట్లు:

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని తిరుమలలోని గోకులం అతిథిభవనం సర్వసన్నద్ధమైనది.గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను టీటీడీ ఆదనపు ఈవో  సిహెచ్ వెంకటయ్య చౌదరి వినీలాకాశంలో ఎగురవేసి గౌరవ వందనం చేయనున్నారు. అనంతరం సిబ్బందిని ఉద్ద్యేశించి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని అందించనున్నారు.ఈ వేడుకలో తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొంటారు.

 

Tags: Arrangements are complete for the Independence Day celebrations at Gokulam on 15th

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *