హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
విజయవాడ విమానాశ్రయం నుంచి ఈనెల 27, 28, 29 తేదీలలో మూడు విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నారు.

 

Tags:Arrangements by the State Government for Haj pilgrims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *