పుంగనూరులో పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని 7 పాఠశాలల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు శనివారం ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల అధికారులు రుద్రాణి, చంద్రయ్య ఆధ్వర్యంలో బసవరాజ హైస్కూల్, బాలికల హైస్కూల్‌తో పాటు ఐదు సెంటర్లలో డస్క్లకు నెంబర్లు వేసే కార్యక్రమం చేపట్టారు. 3 నుంచి జరగనున్న పరీక్షలను పకడ్భంధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Tags; Arrangements for class 10 exams in Punganur
