పుంగనూరులో హనుమజ్జయంతికి ఏర్పాట్లు

పుంగనూరు ముచ్చట్లు:

హనుమజ్జయంతి సందర్భంగా శనివారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలము, సుబ్బమ్మ చెరువు  మొరవలో గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, అరవపల్లె వద్ద గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాలలో పూజలు చేయనున్నారు. ఈమేరకు ఆలయాల వద్ద పందిరిలు వేసి, విద్యుత్‌ దీపాలతో అలంకారం చేశారు. అలాగే ఆలయాల వద్ద హోమాలు నిర్వహించి, స్వామివారికి అభిషేక పూజలు చేసేందుకు ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Tags; Arrangements for Hanuman Jayanthi in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *