Natyam ad

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు

విశాఖపట్నం ముచ్చట్లు:


ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పా ట్లను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. . పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను దగ్గరుండి ఎంపీ విజయసాయి రెడ్డి పరిశీలిస్తున్నారు.ఈ నెల  11, 12 తేదీల్లో  నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించి..ఏడు అభివృద్ది కార్యక్రమా లకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేస్తారని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆ కార్యక్రమాల తరువాత రాష్ట్ర  ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడనున్నారని ఎంపీ వెల్లడించా రు.ప్రధాని బహిరంగ సభ, ప్రారంభో త్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు పీఎంఓ ఖరారు చేయగా రాష్ట్ర  ప్రభు త్వం నిర్వహణ బాద్యతలు చేపడు తోంది అన్నారు. అయితే ఇది రాజ కీయ పార్టీలకు సంబందించిన కార్య క్రమం కాదని, పూర్తిగా రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తోన్న కార్యక్రమ మని అన్నారు.

 

Tags: Arrangements for Prime Minister’s visit

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.