Natyam ad

పుంగనూరులో రంజాన్‌ పండుగ ప్రార్థనలకు ఏర్పాట్లు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ముస్లింలు రంజాన్‌ పండుగను గురువారం భక్తిశ్రద్దలతో జరుపుకోనున్నారు. బుధవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్‌.ఎస్‌.పేటలోని ఈద్గా వద్ద, తోపు మఠం వద్దగల మహమ్మదాలి నిర్మించిన ఈద్గా వద్ద ప్రార్థనలు జరపనున్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీరు , షామీయానాలు వేసి ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలోని ముస్లింలు అందరు ఉదయం ఈ రెండు ప్రాంతాలలో ప్రార్థనలు, మతబోధనలు నిర్వహించనున్నారు.

 

Post Midle

Tags: Arrangements for Ramadan festival prayers in Punganur

Post Midle