Arrangements for Republic Day celebrations are completed in the TTD adm

టిటిడి పరిపాలనా భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

Date:24/01/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో జనవరి 26వ తేదీ ఆదివారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.పరిపాలనా భవనం వెనక వైపుగల ప‌రేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా, విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఉద్యోగులకు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

మీకు దండం పెడుతాం….ప్లాస్టిక్‌ వినియోగం నిలిపేయండి

Tags: Arrangements for Republic Day celebrations are completed in the TTD adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *