Natyam ad

స్వర్ణముఖి సుందరీకరణకు ఏర్పాట్లు.

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
స్వర్ణముఖి నది సుందరీకరణ కు సన్నాహాలు చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి సంబంధి పనుల కు భూమి పూజ చేశారు. రూ 4.5 కోట్ల వ్యయం తో నీటి పారుదల శా ఖ పనుల ప్రారంభానికి సన్నాహాలు సిద్దం చేసుకుంటోంది.  నది లో వాహనాలు తిరిగేందు కు వీలుగా తాత్కాలికంగా రోడ్డు పనులు ప్రారంభించారు. ఏళ్ళ తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన పనులు పూర్తి అయితే స్వర్ణముఖి నది మరింత శోభ సంతరించుకునే అవకాశముంది.
 
Tags:Arrangements for Swarnamukhi beautification