Natyam ad

అక్రమమధ్యంకేసులోవ్యక్తిఅరెస్ట్

పొన్నూరు ముచ్చట్లు:

పొన్నూరు పట్టణం బాపట్ల బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అక్రమ మధ్యం కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు స్టేషన్ సిబ్బందితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళగా అక్కడ షైక్ నజీర్ బాష S/O అన్వర్ బాష, 28 Yrs, C/ముస్లిం, ఇస్లాం పేట, 20 వ వార్డ్, పొన్నూరు పట్టణం, గుంటూరు జిల్లా, అను అతను అక్రమంగా మద్యం కలిగి ఉండగా అతనిని పట్టుకొని అతని వద్ద 1. Andhra Gold Fine Whisky-3, 2. Celebritys Choice Brandy-2, 3.Southern Blue Elite Whisky-1, 4.Daaru House XO Brandy-1 స్వాధీన పరచుకుని అతని పై కేసు నమోదు చేయడమైనది. M.Raj Kumar, Sub- Inspector of Police Ponnur Town.

 

Post Midle

Tags: Arrest of a person in illegal mediation case

Post Midle