బిజెపి, సిపిఎం నేతల అరెస్ట్

కర్నూలు ముచ్చట్లు :

 

ఆస్థి విలువ పై ఇంటి పన్ను వేయాలని, చేత్త కు పన్ను వసులు చేయాలని ప్రభుత్వం తెచ్చిన జీఓను రద్దు చేయాలని నిరసన చేస్తున్న బీజీపీ, సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు పరిధిలోని గార్గేయ పురం డంప్ యార్డ్ వద్ద బీజేపీ జిల్లా నాయకుడు కాశీ విశ్వనాథ్, రాష్ట్ర నాయకులు సందడి సుధాకర్ నేతృత్వంలో మా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌన్సిల్ సమావేశం ముట్టడికి 15 మంది బీజేపీ నేతలు ప్రయత్నించగా అరెస్టు చేశారు. సీపీఎం ఆద్వర్యంలో కర్నూలు కార్పోరేషన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు నేతలను అరెస్టు చేశారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Arrest of BJP and CPM leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *