రైతుల ఆరెస్టు

Date:23/10/2020

జగిత్యాల ముచ్చట్లు:

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1850మద్దతు ధర కల్పించి మార్కుఫైడ్ ద్వారా కొనుగోలు చేయాలని, సన్న రకం  వడ్లను క్విటాలుకు 2500 తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న రైతు మహా ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులైన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీ పూర్ గ్రామానికి చెందిన పన్నాల తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డిలను జగిత్యాల పోలీసులు గురువారం రాత్రి ముందస్తు అరెస్ట్ చేసందుకు వెళ్లగా వారిని అడ్డుకున్న మహిళ రైతులకు పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం  జరిగింది. రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పరవళ్లు తొక్కుతున్న పించా నది

Tags: Arrest of farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *