నఖిలీ పట్టాలు తయారు చేసి అక్రమ భూదందాకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు

బద్వేల్ ముచ్చట్లు:

బద్వేల్, గోపవరం మరియు చుట్టు ప్రక్కల మండలాలలో నఖిలీ పట్టాలు తయారు చేసి అక్రమ భూదందాకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన బద్వేల్ అర్బస్ పోలీసులుBadvel U/G PS Cr.No. 112/2022 U/s 120 (B), 420, 466, 467,468, 471, 471 A. 472, 474, 475 r/w 34 IPCనేరము జరిగిన తేదీ: Prior to 04.05.2022నేరము నమోదు అయిన తేదీ: 09.05.2022 at 09.00 AMఫిర్యాదిదారుడి పేరు : P. రమణా రెడ్డి, తహసీల్దార్ గోపవరం మండలం నేర స్థలం: సుందరయ్య కాలనీ, బద్వేల్ టౌన్అరెస్టు కాబడిన ముద్దాయిల పేర్లు:1. బత్తిన రవి శంకర్, వయస్సు 49 సంలు, తండ్రి పేరు వెంకటయ్య, కులము SC మాల, వృత్తి – డిప్ ఆపరేటర్, N/O రఘునాధ పురం, బద్వేల్ మండలం, R/o సుమిత్రానగర్, బద్వేల్ టౌన్,YSR కడప జిల్లా (A – 1)2. మణ్యం బాబురావు, వయస్సు 52 సంలు, తండ్రి పేరు రాజ d*O_{2}*o , కులము SC మాల, గోపవరంప్రాజెక్ట్ కాలనీ, గోపవరం మండలం, YSR కడప జిల్లా (A – 3) 3. ధారా రవికుమార్ @ టక్కు రవి S/o జూన్, 54 సం. D.No. 12/805, సుమిత్రా నగర్, బద్వేల్టౌన్, YSR కడప జిల్లా (A – 4)4. కొలవలి వేణుగోపాల్, వయస్సు 42 సంలు, తండ్రి పేరు చిన్న పిచ్చయ్య, కులము BC మంగలి. గాంధీ నగర్, బద్వేల్ టౌన్, YSR bBE + (A – 6)

 

 

 

5. గొల్లపల్లి పుష్ప రాజు, వయస్సు 36 సంలు, తండ్రి పేరు బాల స్వామి, తిప్పన పల్లి గ్రామము.బద్వేల్ మండలం, YSR కడప జిల్లా (A – 16)6. పుంగనూరు మురళి, వయస్సు 36 సంలు, తండ్రి పేరు శ్రీనివాసులు, కులము – మంగలి, వృత్తి – రియల్ ఎస్టేట్ వ్యాపారము, గాంధీ నగర్, బద్వేల్ టౌన్ (A18)స్వాధీనము చేసుకున్న సొత్తు వివరములు:జాబిజు జతచేయడమైనది.  K.k.n. అన్బురాజన్, IPS, కడప జిల్లా SP  వెల్లడించిన వివరాల మేరకు ఆకుల వెంకట రమణ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, బద్వేల్  ఆదేశాల మేరకు 04.05.2022 వ తేది 11.00 PM గంటలకు P. రమణా రెడ్డి, తహసీల్దార్ గోపవరం మండలం మరియు వారి సిబ్బందితో కలిసి బద్వేల్ టౌన్ సుందరయ్య కాలనీ డోర్ నెంబర్ 6-4-944 గల A1 బత్తిన రవి శంకర్ కు చెందిన ఇంటిపై రైడ్ చేసి, ఇంటిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మరియు అధికారులకు (తహశీల్దారు, గోపవరం, బద్వేలు, బి కోడూరు, రెవిన్యూ డివిజనల్ అధికారి, రాజంపేట, సబ్ కలెక్టరు రాజంపేట), సంబంధించిన 7 ప్లాటు సీల్లు, 13 రౌండు సీల్లు, నకిలీ అనుబంధ ఫారాలుడి.కె.టి పట్టాలు-2, పూరించని అనుబంధ పత్రాలు మరియు ఇంటి నివేశన మంజూరు పత్రాలు-379 నకిలీ పాసుపుస్తకాలు-60, పూరించని పాసుపుస్తకాలు నమూనాలు -82 గోపవరం కార్యాలయమునకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిజిష్టర్లు-2, ఆర్.యస్.ఆర్ నకల్లు-3, డి.కె.టి ఫైల్లు 10, ఆధారుకార్డు జిరాక్సులు-118, పూరించని భూమి శిస్తు రసీదులు-33 వగైరాలు స్వాధీనము చేసుకొని, తదుపరి విచారణ లో రవి శంకర్ అను A1 ముద్దాయిని విచారించి ఈ అక్రమ భూదందా లో తనతో పాటు మరికొంత మంది ఉన్నట్లు చెప్పిన స్టేట్మెంట్ మేరకు   P. రమణా రెడ్డి, తహసీల్దార్ గోపవరం మండలం  ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తము 17 మంది పై 09.05.2022 వ తేదీన కేసు నమోదు చేసినారు.

 

 

 

సదరు కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి అయిన G. వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, బద్వేల్ అర్బన్ పోలీసు స్టేషన్  ఈ రోజు అనగా 16.5.2022 ఉదయం 06.00 AM గంటలకు పైతెలిపిన ముద్దాయిలను బద్వేల్ టౌన్ సిద్దవటం రోడ్డులోని మార్కెట్ యార్డ్ సమీపములో అరెస్టు చేయడమైనది. మన్యం బాబు రావు. బత్తిన రవి శంకర్ S/o వెంకటయ్య, పిల్లి భాస్కర్ S/o సుబ్బయ్య, ధారా రవి కుమార్ @ టక్కు రవి S/o a = 5 , పుంగనూరు మురళి, భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, కొలవలి వేణుగోపాల్, పైడికాల్వ వెంకట రమణ, కంబాల బుజ్జి @ సుబ్బారాయుడు రవి కుమార్ @ రవీంద్ర, కుమార్ @ ఓబులేసు, T. సాయి ప్రమోద్, పోకల సుబ్బారెడ్డి, ఈగ యారదా 2/c @ ఎద్దారెడ్డి, బోవిల్లవారి పల్లె రాము @ రామ ప్రసాద్ రెడ్డి, గొల్లపల్లి పుష్ప రాజు, మన్యం ప్రియాంక మరి కొంత మంది ఒక గ్రూప్ గా ఏర్పడి విఆర్జీ లు అయిన రవి కుమార్ @ రవీంద్ర, కుమార్ @ ఓబులేసు సహాయముతో సంబంధిత రెవిన్యూ కార్యాలయాల సీళ్లు దొంగవి తయారు చేసి, అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసి, నఖిలీ పట్టాలు సృష్టించి, సదరు పత్రాలతో ప్రజలను మోసగిస్తూ, దొంగ పత్రాల మాటున అసలు పట్టాలు కలిగిన లబ్దిదారులను ఇబ్బంది పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, వారి హక్కులకు భంగం కలిగిస్తూ అనర్హులను నిజమైన హక్కుదారులుగా చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాలలో రికార్డు లను తారుమారు చేస్తూ, దొంగ పత్రాలలో భూముల కబ్జాలకు పాల్పడుతూ అనుచిత లబ్ది పొందుతూ ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన శ్రీ S.R.వంశీధర్ గౌడ్, SDPO, Mydukur, దర్యాప్తు అధికారి G.వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్, K. వెంకటరమణ, & K. శ్రీకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, బద్వేల్ లను SP  అభినందించినారు.

 

Tags: Arrest of gang involved in making fake rails and committing illegal land grabbing