చెన్నై ముచ్చట్లు:
చెన్నై నుండి ఆంధ్రా వైపు వెళుతున్న లోకల్ ట్రైన్ లో అక్రమంగా తరలిస్తున్న రైల్వే పోలీసులు గుర్తించి సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. ఆదివారం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సరైన బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఐదు కేజీల వెండి పట్టుకున్నారు పట్టుబడ్డ అక్రమ వెండి ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.
Tags:Arrest of illegally moving silver