అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్

పీలేరు ముచ్చట్లు :

 

 

చిత్తూరు జిల్లా పీలేరులో పోలీసులు శుక్రవారం అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 45 లక్షల విలువైన 32 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు. వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Arrest of interstate bike thieves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *