పేకాట రాయుళ్ల ఆరెస్టు.

నిజామాబాద్ ముచ్చట్లు:
నగరం లోని  బిజెపి కార్పొరేటర్ కు సంబందించిన  లాడ్జిలో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు  దాడి చేసారు. ఈ ఘటనలో నలుగురు పేకాట రాయుళ్లను  అరెస్ట్ చేసారు. నిందితులనుంచి 4 సెల్ ఫోన్లు 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని  4 వ టౌన్ లో అప్పగించారు.
 
Tags:Arrest of poker kings.

Leave A Reply

Your email address will not be published.