జూదర్లు అరెస్ట్ రూ.13 వేలు స్వాధీనం
Date:16/11/2019
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్లలో జూదం ఆడుతున్న ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.13 వేలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మంది జూదర్లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని, ఐదు మందిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
జైలు నుంచి విడుదల కానున్న చింతమనేని ప్రభాకర్
Tags: Arrest of Rs