6 మంది జూదర్లు అరెస్ట్ – రూ.20 వేలు స్వాధీనం

Date:09/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం జువ్వలదిన్నెతాండాలో జూదం ఆడుతున్న 6 మందిని పట్టుకుని రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు తెలిపిన మేరకు గ్రామంలోని కొంత మంది జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి 6 మందిని పట్టుకుని , రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి , అరెస్ట్ చేశామన్నారు.

మా నాన్న ఏడాది సంపాదనంతా నన్ను అమెరికా పంపేందుకు సరిపోయింది- సుందర్ పిచాయ్.

Tags: Arrest of six gamblers – Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *