ఎస్ఎఫ్ఐ అందోళన..అరెస్టు
విజయవాడ ముచ్చట్లు:
విద్యారంగ సమస్యల పరిష్కారించాలంటూ ఛలో విజయవాడ ఎస్ఎఫ్ఐ చేపట్టింది. దాంతో శనివారం ఉదయం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నేతలు లెనిన్ సెంటర్ చేరుకున్నారు. అక్కడ అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అందోళనకారులు రోడ్డు పై బైటాయించి సిఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పోలీసులు వారిని అరెస్టు చేసారు. అందోళనకారులను ఈడ్చిపారేయడంతో పోలీసులు తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Tags: Arrested under SFI

