23న మంత్రి పెద్దిరెడ్డి రాక

Date:22/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

Arrival of Minister Peddi Reddy on the 23rd
Arrival of Minister Peddi Reddy on the 23rd

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం 10 గంటలకు పుంగనూరులో పర్యటిస్తారని మంత్రి పీఏ తుకారాం తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదికావస్తున్న సందర్భంగా జరిగే వేడుకల్లో మంత్రి పాల్గొంటారని, తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి శిలా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఎగురవేస్తారని పీఏ తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్దిరెడ్డి అభిమానులు హాజరై, లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు.

రసవత్తరంగా మారిన పల్నాడు రాజకీయం

Tags: Arrival of Minister Peddi Reddy on the 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *