ఏసీబీ వలలో ఆర్టీవో అధికారి

Date:19/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
అవినీతి నిరోధక శాఖ గాలానికి మరో అవినీతి చేప దొరికింది. మలక్ పేట ఆర్టిఏ అధికారిగా పనిచేస్తున్న నాగరాజు ఒక బాధితుడినుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.  ఓ కారు కు ఎన్వోసీ  సర్టిఫికెట్ కావాలని ఓ వ్యక్తి నాగరాజు దగ్గరికి వచ్చి అడుగగా రూ 5 వేలు ఇవ్వాలని చెబితే బాధితుడు సరే అన్నాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ లో రూ 5 వేలు   నాగరాజు కు ఇస్తుండగా ఏసిబి అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. లంచం తీసుకున్న డబ్బును  ఏసిబి ఆదాకారులు స్వాధీనం చేసుకున్నారు. మారేడుపల్లి లో వున్న నాగరాజు ఇంట్లో కుడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Tags : Artiko officer in ACB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *