ఎన్నికల సిబ్బందిని సెక్టార్లకు బస్సుల్లో పంపుతున్న ఆర్వో

మదనపల్లె ముచ్చట్లు:

 

ఎన్నికల సరంజామాతో విధులకు సిద్ధమైన సిబ్బందిని మదనపల్లె ఆర్వో హరిప్రసాద్, ఎంవిఐ దినేష్ చంద్ర దగ్గరుండి బస్సుల్లో పంపించారు. 165మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లో13సోమవారం జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నియోజకవర్గం నుండి మొత్తం 1848మంది సిబ్బంది ఎన్నికల విధులకు ఈవీఎంలతో హాజరవుతున్నారు. వారందరిని 74ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో 34 సెక్టార్లకు విధులు నిర్వర్తించేలా ఆర్ దగ్గరుండి చర్యలు చేపట్టారు.

 

Tags; Arvo is sending the election personnel to the sectors in buses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *