Natyam ad

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ అర్సిపీ తోనే ఉంటా

చిత్తూరు ముచ్చట్లు:

ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ అర్సిపీ తోనే ఉంటాను. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే  హక్కుతో నేను మాట్లాడాను. వాటిని ఈ ఎల్లో మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేసారు.నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రరెడ్డి, , ఎంపీ మిథున్ రెడ్డి,  నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ అర్శిపి పార్టీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీ ఎం జగన్ మోహన్ రెడ్డి ల మేలు మరవనని అన్నారు.

Post Midle

Tags: As long as there is breath, YS will stay with the RCPI

Post Midle