Natyam ad

సోమవారం నుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం- జిల్లా కలెక్టర్ జి.రవి  

జగిత్యాల ముచ్చట్లు:

 


సోమవారం తేదీ.20.6.2022 నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తామని  జిల్లా కలెక్టర్ జి.రవి  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  పల్లె మరియు ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నేపథ్యంలో  ప్రజావాణి కార్యక్రమం గతంలో రద్దు చేసామని  కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు తేదీ 18.6.2022 నాటితో ముగిసిన నేపథ్యంలో సోమవారం నుండి యథావిదిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు.

 

Tags: As usual from Monday, the public program – District Collector G. Ravi

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.