వక్ఫ్ బోర్డు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఆసాద్‌అహమ్మద్‌

Asad Ahmad as Waqf Board Standing Council

Asad Ahmad as Waqf Board Standing Council

Date:08/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర  వక్ఫ్ బోర్డు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది కె.ఆసాద్‌అహమ్మద్‌ ను నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ఆంధ్ర రీజియన్‌తో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడ స్టాండింగ్‌ కౌన్సిలగ్‌ వ్యవహరిస్తారు. మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన సీనియర్‌ న్యాయవాది కె.చాంద్‌బాషా కుమారుడు ఆసాద్‌ అహమ్మద్‌ తొలిసారిగా స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులుకావడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాయమైపోతున్నతడకలేరు వంక

Tags: Asad Ahmad as Waqf Board Standing Council

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *