Natyam ad

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి

మదనపల్లె ముచ్చట్లు:
 
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభ్యుదయవాది మహిళా విద్య మహిళా సాధికారతకు తోడ్పాటు అందించిన   సావిత్రిబాయి పూలే  జయంతి సందర్భంగా  ఉదయం 11 గంటలకు మదనపల్లె పట్టణం, చంద్రకాలని వద్ద గురుకుల పాఠశాలలో   సావిత్రి భాయ్ పూలే  191వ జయంతి వేడుకలు బాలికా విద్యార్థుల నడుమ  జబ్బల మీనా,జబ్బల శ్రీనివాసులు అద్వర్యంలో నిర్వహిచడంజరిగింది .తదుపరి వారి ప్రసంగంలో ఆమె కీర్తిని గూర్చి వివరించి ఆమె స్పూర్తితో జీవించాలని తెలియచేసారు.నేడు మహిళా ఉపాధ్యాయురాల దినాని పురస్కరించుకొని పాఠశాలలోని ప్రతి ఒక ఉపాధ్యాయురాలులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిచేశారు .ఈ జయంతి కార్యక్రమంలో విద్యార్థినులు choclates,పుస్తకాలు,పెనులు, పెన్సిళ్లు ,షేప్నిర్, ఏరైజర్స అందచేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రాజారెడ్డి ,రెడ్డి శేఖర్ ,డాక్టర్ మస్తాన్ ,సాయి ,మదనపల్లె 2 టౌన్ పోలీసు ఇద్దరు ASI లు,1 రైటర్ వారి కుమార్తెలు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు..అనంతరం ప్రతి సంవత్సరం ఇలానే  జ్యోతి రావు పూలే  మరియు  సావిత్రి బాయి పూలే  జయంతి నర్వహిస్తాము అని తెలియచేసారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Asha Jyoti Savitribai Poole Jayanti of the weaker sections of the community

Leave A Reply

Your email address will not be published.