ఆశా వర్కర్లకు వెంటనే జీతాలు చెల్లించాలి

Date:18/05/2019

తుగ్గలి ముచ్చట్లు:

ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్లు తుగ్గలి ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గత ఐదు నెలల నుండి ఆశా వర్కర్లకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని వారు డాక్టర్కు తెలియజేశారు. ఆశా వర్కర్లకు జీతాలు చెల్లించే వరకు గ్రామాలలో సర్వే నిర్వహించామని ఆశా వర్కర్లు డాక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

 

ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టి ఓ చిన్నారి దుర్మరణం 

Tags: Asha workers should pay salaries immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *