అసాంతం అప్రమత్తం…కట్టుదిట్టం

Ashamed alert ... committed to

Ashamed alert ... committed to

Date:14/08/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ నిషేధించారు. భద్రత కోసం తొలిసారిగా మొత్తం మహిళలతో కూడిన స్వాట్ కమెండో బృందం రంగంలోకి దిగింది.
రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లలో ప్రయాణికులపై ప్రత్యేక నిఘా వుంచారు. నగరవ్యాప్తంగా వేడుకల సమయంలో అదనంగా సీసీటీవీ కెమెరాలు డేగకళ్లతో పనిచేస్తున్నాయి. ఉగ్రవాద దాడుల ముప్పు నేపథ్యంలో జమ్ము-కాశ్మీర్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేసారు.
Tags:Ashamed alert … committed to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *