Ashok, Secretary of State of Mala Maha, congratulated Prahalad

ప్రహ్లాద కు శుభాకాంక్షలు తెలిపిన మాల మహా నాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్

Date:30/05/2020

పలమనేరుముచ్చట్లు:

పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారము చేసిన ప్రహ్లాద కు శుభాకాంక్షలు తెలిపిన మాల మహా నాడు రాష్ట్ర కార్యదర్శి N.R.అశోక్ శ్రీనివాసులు నాగరాజు మంజునాథ , మాల మహానాడు కార్యకర్తలు.ఈ సందర్భంగా నాయకుడు అశోక్ మాట్లాడుతూ దళితులకు మంచి పదవులు ఇస్తున్న జిల్లా 🐅 పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కి, ఎంపీ రెడ్డప్ప కి, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ కి ,మాల మహానాడు ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

Tags: Ashok, Secretary of State of Mala Maha, congratulated Prahalad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *