ఆపదలో ఉన్న మహిళలకు అస్త్రం దిశ యాప్ : జగన్

అమరావతి ముచ్చట్లు :

 

ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, ఇంటింటికీ వెళ్లి దీనిపై అవగాహన కల్పించాలని ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ యాప్ కు మహిళ పోలీసులు, వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు అని ఆయన పేర్కొన్నారు. దిశ యాప్ అవగాహనలో భాగంగా మంగళవారం విజయవాడ రూరల్ గొల్లపల్లి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యాప్ అవశ్యకతను వివరించారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Ashram Direction app for women at risk: pics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *