ఆశ్రమ విద్యార్ది మృతి..బంధువుల అందోళన

అసిఫాబాద్ ముచ్చట్లు:


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఏళ్ళూరు ఆశ్రమ పాఠశాలలో ఆలం రాజేష్ అనే 15 సం.ల విద్యార్థి  జ్వరంతో మృతి చెందాడు. గత మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నప్పటికీ హాస్టల్ సిబ్బంది ఎవరూ పట్టింఉకోక పోవడంతోనే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు  ఆరోపిస్తున్నాయి. , జిల్లా కలెక్టర్ రావాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట మృతదేహంతో ఆందోళన కు దిగారు.

 

Tags: Ashram student died.. Among relatives

Leave A Reply

Your email address will not be published.