రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ నాగయ్య మృతి

Date:16/07/2018

కడప ముచ్చట్లు:

కడప నగర శివారులోని యోగివేమన యూనివర్సిటీ సమీపంలో డివైడర్ ను ఢీ కొట్టిన కారు. ప్రమాదంలో ఏఎస్సై నాగయ్య అక్కడికక్కడే మృతి. ప్రస్తుతం రాజంపేట లో నివసిస్తూ పెండ్లిమర్రి స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న నాగయ్య సంతాపం తెలిపిన పోలీసు ఉన్నతాధికారులు.

 

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ నాగయ్య మృతిhttps://www.telugumuchatlu.com/asi-nagaiya-killed-in-road-accident/

Tags; ASI Nagaiya killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *