Natyam ad

వడదెబ్బ తగిలి ఏఎస్ఐ కి తీవ్ర గాయాలు

కురబలకోట ముచ్చట్లు:

తంబళ్లపల్లికి ఎన్నికల విధులకు వెళుతున్న ఏఎస్ఐ సుబ్రహ్మణ్యంకు ఆదివారం వడదెబ్బ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. ఎన్నికల విధులకు తంబళ్లపల్లికి వెళుతున్న మదనపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐ కురబలకోట మండలం, ముదివేడు క్రాస్ వద్దకు వెళ్ళగానే వడదెబ్బ తగలడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అదే సమయంలో మదనపల్లికి వస్తున్న లోకేష్ అనే యువకుడు తన కారులో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

 

Tags: ASI suffered severe injuries due to sunburn