Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు పొందిన అస్లాం

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ యువజన సంఘ నాయకుడు అస్లాం మురాధి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, లోక్‌ సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిని పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలీఅహమ్మద్‌తో మంత్రిని, ఎంపీని కలసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంజుమన్‌ కమిటి డైరె క్టర్‌, ఖాదర్‌, నూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Aslam blessed by Minister Peddireddy

Post Midle