నాగలాపురం మండలానికి చెందిన ఏఎస్పీ ఢిల్లీ బాబు కన్నుమూత..!!

సత్యవేడు ముచ్చట్లు :

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలం కారణి గ్రామానికి చెందిన ఏఎస్పి ఢిల్లీ బాబు ఆకస్మిక మరణం చెందారు. గత కొద్ది రోజులుగా చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయన ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఇతను జె.బీ.ఆర్ విద్యాసంస్థల అధినేత, నాగలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జె.బీ.ఆర్ మునిరత్నం కి అన్న కావడం గమనార్హం.. పోలీస్ శాఖలో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఢిల్లీ బాబు ఆకస్మిక మృతి పట్ల సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం, వైసిపి యువజన నాయకుడు కోనేటి సుమన్ కుమార్, మాజీ జెడ్పిటిసి బీరేంద్ర వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; ASP Delhi Babu from Nagalapuram zone blindfolded .. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *