యాస్ తుపాను అలెర్ట్

తాడేపల్లి ముచ్చట్లు :

 

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను మంగళవారం ఒడిస్సా, బెంగాల్ మధ్యలో తీరం దాటనుండడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష జరిపారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అలెర్ట్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Ass Storm Alert

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *