Natyam ad

మహిళపై దాడి

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లా  చిల్లకూరు మండల పరిధిలోని పునపర వారిపాలెం  గ్రామానికి చెందిన షకీరా అనే మహిళపై ఆమె కుమారుడు పై  అదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తి గడ్డపార తో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది . గాయపడిన తల్లి,  కుమారుడు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . ఇంటి స్థలం వివాదంపై ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు . చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .

 

Tags: Assault on woman

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.