17 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల తో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఈ సమావేశాలు సుమారుగా నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.మొదటి రోజు ఎమ్మెల్యే ల ప్రమాణస్వీకారం ఉంటుంది.రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.ఎన్నికల హామీ మేరకు లాండ్ టైటీలింగ్ చట్టం ఉపసంహారణ బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

 

Tags:Assembly meetings from 17

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *