పుంగనూరులో సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు స్వీకరణ

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నూతన సబ్‌ రిజిస్ట్రార్‌గా బాలాజి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వెంకటసుబ్బయ్య కుప్పంకు బదిలీపై వెళ్లారు. గురువారం ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండ భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. నూతన సబ్‌రిజిస్ట్రార్‌ను సిబ్బంది కలసి స్వాగతం పలికారు.

 

Tags: Assumption of duties as Sub-Registrar in Punganur

 

Post Midle
Post Midle
Natyam ad