మంగళగిరి లో రాత్రి 10 గం.ల సమయంలో గంజాయి మత్తులో సుమారు పదిహేను మంది యువకులు హల్చల్.

మంగళగిరి ముచ్చట్లు:

ఎన్నారై జంక్షన్ రోడ్డుపై వెళ్తున్న కొందరిపై దాడి చేసిన యువకులు..కొందరికి గాయాలు.దాడి చేస్తున్న యువకులను అడ్డుకున్నా వ్యక్తులపై కూడా దాడి చేసిన యువకులు.గాయపడిన వ్యక్తులు రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు.గంజాయి మత్తులో దాడి చేసిన యువకులు కురగల్లు,నిడమర్రు,ప్రకాష్ నగర్ ,ద్వారక నగర్ కు చెందిన వారని సమాచారం.గంజాయి బ్యాచ్ ను చేదించడంలో పోలీసులు వైఫలం.అడ్డు కట్ట వేస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పేపర్ ప్రకటనలకే పరిమితమైన మంగళగిరి పోలీసులు.

 

 

 

Tags:At around 10 pm in Mangalagiri, around fifteen youths were halchal under the influence of ganja.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *