24న ఆర్యవైశ్య సంఘంచే దాత్రిపూజలు

Date:22/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈనెల 24న దాత్రిపూజా వనవిహార కార్యక్రమం జరపనున్నట్లు సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతిధిగా హాజరౌతున్నట్లు తెలిపారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు చిప్పగిరి ప్రసాద్‌ తదితరులు హాజరౌతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై, విజయవంతం చేయాలని కోరారు.

సిద్ధిపేటలో దారుణం

Tags: On the 24th, the Arya Vaishayya Sangam Dathiraja Pooja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *