Natyam ad

5 రౌండ్లు ముగిసే సరికి 1430ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్.

నల్గొండ  ముచ్చట్లు:

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్…రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం..ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించిన కిషన్ రెడ్డి…కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసిన సీఈవో…మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్.

 

Post Midle

Tags: At the end of 5 rounds, TRS is leading with a majority of 1430 votes.

Post Midle