తంబిగనిపల్లి వద్ద వెల్డింగ్ షాపులో దారుణం

Date:10/05/2020

చిత్తూరు  ముచ్చట్లు:

కుప్పం మండలం తంబిగనిపల్లి వద్ద వెల్డింగ్ షాపులో దారుణం చోటుచోసుకుంది..ఎస్కార్టుకి వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఎస్కార్టులోని ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు..వివరల్లోకెళితే.కుప్పం మండలం రాగిమనుమిట్టకు చెందిన అప్సర్,అజాస్ ఇద్దరు గత కొంతకాలంగా ఒక వెల్డింగ్ షాపులో పనిచేసుకుంటున్నారు..ఈ క్రమంలో ఈరోజు ఉదయం క్వారీలో పనిచేసే ఎస్కార్ట్ లో ప్రాబ్లం రావడంతో ట్యాంకర్ కింద వెల్డింగ్ చేసేందుకు దిగారు ఈక్రమంలో అనుకోకుండా అందులోఉన్న సిలిండర్ ఓపెన్ కావడంతో భారీ శబ్దం తో పేలడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదంలో అక్కడిక్కడే మంట్టలో చిక్కుకొని కాలిబుడియయ్యారు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా చిన్నాబిన్నమయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పిచ్చాటూరు మండలం రెడ్ జోన్ – రెండు పాజిటివ్ కేసుకు నమోదు

Tags: At the welding shop at Thambiganipally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *