అరగంటలో టన్ను చేపలు మాయం

భువనగిరి ముచ్చట్లు :

 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెం సమీపంలో కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చేపల లోడ్డుతో వెళుతున్న లారీ టైర్ పంచేర్ కావడంతో బోల్తా కొట్టిం ది. ఆ సమయంలో లారీలో చేపలన్నీ కిందపడ్డాయి. వాటిని పట్టుకోడానికి స్థానికులు, ప్రయాణికులు పోటీ పడ్డారు. అర గంటలో చేపలు అన్నీ మాయమయ్యాయి. కాకపోతే అవి నిషేధిత క్యాట్ ఫిష్ అని తేలింది.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags; Ate a ton of fish in half an hour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *