Natyam ad

ఏటీఎంలో చోరీ

రంగారెడ్డి ముచ్చట్లు:


రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎటిఎంలో శనివారం  తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోరీ జరిగింది.  నిందితులను బాలానగర్ సిసిఎస్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్టు సమాచారం. వారినుంచి రూ. ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

 

Tags; ATM theft

Post Midle
Post Midle