ఢిల్లీలోని కోవిడ్ కేర్ సెంటర్లో దారుణం

Date:24/07/2020

ఢిల్లీ ముచ్చట్లు:

14 ఏళ్ల కోవిడ్ బాధిత బాలికపై అత్యాచారం.టాయిలెట్ వద్ద అత్యాచారం చేసిన 19 ఏళ్ల కోవిడ్ బాధితుడు.అతనికి కాపలాగా నిలబడి, ఫోన్లో ఘోరాన్ని చిత్రీకరించిన మరో కోవిడ్ బాధితుడు.బాధితురాలిని మరో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స.నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.కోవిడ్ బాధితులుగా ఉన్నందున మరో ఆస్పత్రికి తరలింపు.ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆస్పత్రిలో ఉంచిన అధికారులు.కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత జైలుకు తరలింపు.

పుంగనూరులో ఆగస్టు 2 వరకూ లాక్ డౌన్ కొనసాగింపు

Tags: Atrocities at the Kovid Care Center in Delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *