కుత్బుల్లాపూర్ లో దారుణం

మేడ్చల్ ముచ్చట్లు :

 

తెలంగాణ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో దారుణం చోటుచేసుకుంది. తన మూడు నెలల కూతురిని రాధ అనే మహిళ అమ్మడానికి ప్రయత్నించింది. కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళతో బేరం విషయంలో గొడవ జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. వారు అక్కడికి చేరుకొని రాధను అరెస్ట్ చేసి, చిన్నారిని బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Atrocities in Kutch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *