కడప నగరంలోని చిలకల బావి వద్ద దారుణం…
కడప ముచ్చట్లు:
ఐదేళ్ల కొడుకుతో వీడియో తీయించుకొని తండ్రి ఆత్మహత్య.ఆలస్యంగా వెలుగులోకి.ఆరునెలల క్రితం తండ్రి అంత్య క్రియలకు హాజరు కాలేక పోయానని మానసికంగా ఇబ్బంది పెడుతున్న కరీ మూన్ కాంప్లెక్స్ కు చెందిన టిప్పర్ డ్రైవర్ షేక్ జమాల్ వల్లి.మద్యం సేవించి జామాల్ వల్లి ఇంటికి రాగానే కొడుకును మేడపైకి తీసుకెళ్ళి కొడుకు చేతికి సెల్ ఫోన్ ఇచ్చి ఆత్మహత్య.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న టు టౌన్ పోలీసులు.
Tags: Atrocity at Chilakala Bavi in Kadapa city…

