Natyam ad

ప్రముఖ పుణ్యక్షేత్రం హేమావతిలో దారుణం

శ్రీసత్యసాయి ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి  గ్రామంలో పురోహితుడు శశిధర్ స్వామిని నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగ హత్యచేసారు.తన స్వంత ఇంటిలో ఒంటరిగ జీవనం చేస్తున్నాడు.తన అన్న దమ్ములు ఉద్యోగ రిత్యా కర్ణాటకలో నివానమున్నారు.శశిదర్ హేమావతి గ్రామంలోనే కాకుండ చుట్టుప్రక్కల గ్రామాలలో పౌరోహిత్యం చేస్తూ వచ్చే ఆదాయంతో ఒంటరిగానే ఉన్నాడు.నిన్నరాత్రి గుర్తుతెలియని దుండగులు శశిదర్ స్వామి నోటికి గుడ్డలు కట్టి తలపై ,శరీరం పై కట్టెతో బలంగ కొట్టి చంపేసి ఇంట్లో వస్తువులన్ని చెల్లాచెదురుగ పడేసారు.ఉదయాన్నే గ్రామస్తులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకొని విచారిస్తున్నారు.

 

Tags: Atrocity in famous shrine Hemavati

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.