కడప నగరంలో దారుణం 

Date:31/05/2020

కడప ముచ్చట్లు:

టౌన్ స్టేషన్ కూత వేటు దూరంలో వ్యక్తిని గొంతు కోసిన యువకులు.మద్యం మత్తులో బాలాజీ, శాలు ల గొంతు కోసిన ఖాదర్.వీరు ముగురు చిన్ననాటి నుండి స్నేహితులు .రాయల్ హాల్ లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరి గొంతు కోయాలని చూసిన ఖాదర్ బాషా.అడ్డుకోబోయిన శాలు పై కూడా కత్తితో దాడి చేయాలని చూసిన ఖాదర్.దీంతో ఖాదర్ బాషా ను వెంటపడ్డ మిగతా ఇద్దరు. టౌన్ స్టేషన్ ఎదురుగా కిందపడటంతో ఖాదర్ బాషా గొంతు కోసిన శాలు,విషయం గమనించిన స్టేషన్ సిబ్బంది అడ్డుకుని గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలింపు.ఖాదర్ బాష పరిస్థితి విషమం… ఇద్దరిని అదుపులోకి తీసుకున్న 1టౌన్ పోలీసులు.

లాక్‌డౌన్‌ సడలింపుల దృష్ట్యా జూన్ 8 నుంచి శ్రీవారి ఆలయ దర్శనం

Tags: Atrocity in Kadapa City

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *