చిత్తూరు నగరంలోని కొండమిట్టలో దారుణం
చిత్తూరు ముచ్చట్లు:
బ్యూటీ పార్లర్ నడుపుతున్న యువతిని గొంతు కోసి తాను కూడా గొంతు కోసుకున్న యువకుడు.కోన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న యువకుడు.గత ఆరు నెలల పాటు బ్యూటీ పార్లర్ ను నడుపుతున్న యువతి.మృతి చెందిన యువతి కొండమీట్టకు చెందిన కానిస్టేబుల్ కుమార్తె.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:Atrocity in Kondamitta of Chittoor city
